ఉపయోగ్: ఈ డిజిటల్ కాలం లో ప్రజలకు వారి యొక్క దినసరి పనులలో సహాయం చేయుటకు, ప్రజలు అనేక సేవలు పొందుటకు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి, మా యొక్క సభ్యులకు అత్యవసర సమయం లో సహాయం చేయడానికి , వారి యొక్క వృత్తి / వ్యాపారము / సంఘము / సేవ సంస్థలు అభివృద్దికి అవసరం అయిన అనేక సేవలను నిపుణుల చేత అన్ని సమయాలలో అందించుటకు పనిచేస్తుంది. ఉపయోగ్ ...!
సభ్యత్వ సమాచార కార్డు :
ఇది గుర్తింపు కార్డుగా పని చేస్తుంది. మీ వృత్తి, వ్యాపారము, సంఘం సభ్యత్వం మరియు ఇతర వివరాలను తెలుపుతుంది. ఈ కార్డులో మీ యొక్క ఫోటో, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, బ్లడ్ గ్రూప్, ఆరోగ్య, ఎడ్యుకేషన్, పనుల వివరాలు కలిగి ఉంటాయి. అత్యవసర సమయంలో మీ కుటుంబీకుల మరియు సన్నిహితుల ఫోన్ నెంబర్లు ఈ కార్డు పైన ఉంటాయి. ప్రభుత్వం అందించే అత్యవసర సేవలకు సంభందించిన ఫోన్ నెంబర్స్ కలిగి ఉంటుంది. మీ సొసైటీ - ట్రస్ట్ వ్యాపారాల అధికారుల ఫోన్ నెంబర్ కలిగి ఉంటుంది.
ఉపయోగాలు:
ఉపయోగ్ సభ్యత్వం కలిగివున్న వ్యక్తికి అనుకోని ప్రమాద సమయంలో కుటుంబీకులకు సమాచారం సులువుగా అందించవచ్చు. ప్రయాణ సమయంలో చిన్న పిల్లలకు గుర్తింపుకోసం పనిచేస్తుంది. అత్యవసర సమయంలో మీ పత్రాలు, ప్రింట్, షేర్, డౌన్లోడ్ చేయడానికి మరియు ఏదైనా ధరఖాస్తు పనుల కొరకు ఉపయోగ పడుతుంది. మీ సొసైటీ - సంఘం ట్రస్ట్ - వ్యాపారం - వృత్తి వివరాలను తెలుపడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇంకా ఎన్నో పనులను సులువుగా - వేగంగా - నమ్మకంగా పొందడానికి అవకాశం కలిగిస్తుంది.
ఉపయోగ్ ద్వార అనేక సేవలను సులభంగా పొందుటకు ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి. యునిక్ ఐ.డి ద్వార మీరు ఉపయోగ్ గుర్తింపు పొందండి డిజిటల్ సేవలను వినియోగించుకోండి.